ఆంధ్రాలో ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు అమేజాన్ ప్రైమ్   సుబ్బు పలనియప్పన్, డైరక్టర్- ప్రైమ్, అమేజాన్ ఇండియా 

 

విశాఖపట్నం : రాష్ట్రంలో  గుంటూర్, చిత్తూర్, కర్నూల్ మరియు నెల్లూరు వంటి చిన్న పట్టణాలకు చెందిన సభ్యులు అమేజాన్ ప్రైమ్ తో షాపింగ్ మరియు వినోదపు ప్రయోజనాల్ని పొందేందుకు తమ సేవలను విస్తరిస్తున్నట్టు సుబ్బు పలనియప్పన్, డైరక్టర్- ప్రైమ్, అమేజాన్ ఇండియా చెప్పారు. ఆన్లైన్లో నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడుతూ  అమేజాన్ ప్రైమ్ సభ్యులు కోసం ప్రసిద్ధి చెందిన  ఉత్పత్తులు మరియు యాక్ససరీస్, కిరాణా సరుకులు వంటివి ఎన్నో ఉన్నాయి. మూడు నెలలు కోసం Rs. 329 కోసం లేదా సంవత్సరానికి Rs. 999 కోసం, ప్రైమ్ సభ్యులు లక్షలాది అర్హమైన వస్తువులు పై అపరిమితమైన ఉచిత డెలివరీని ఆనందించవచ్చు; Amazon.inపై డీల్స్ , సేల్ కార్యక్రమాలకు శీఘ్రమైన మరియు ప్రత్యేకమైన యాక్సెస్; అమేజాన్ ప్రైమ్ వీడియో యొక్క కొత్త మరియు ప్రత్యేకమైన మూవీస్ మరియు టీవీ షోలు  నుండి అతి పెద్ద ఎంపిక, స్టాండ్-అప్ కామెడీ, అత్యంత ప్రసిద్ధి చెందిన భారతీయ మరియు హాలీవుడ్ కు చెందిన సినిమాలు, యూఎస్ టీవీ సీరీస్, అత్యంత ప్రసిద్ధి చెందిన భారతీయ మరియు అంతర్జాతీయ కిడ్స్ షోలు మరియు బహుమతి గెలుచుకున్న అమేజాన్ ఒరిజినల్స్; అమేజాన్ ప్రైమ్ మ్యూజిక్ పై అలెక్సా పై డౌన్ లోడ్స్ తో ఏ సమయంలోనైనా అపరిమితమైన ప్రకటనరహితమైన మ్యూజిక్. అదనంగా, ప్రైమ్ రీడింగ్ ద్వారా  బెస్ట్ సెల్లింగ్ ఈబుక్స్ సభ్యులు అపరిమితంగా అందుబాటులో ఉంటాయి మరియు ప్రైమ్ తో గేమింగ్ ప్రయోజనాలు ద్వారా ఉచితంగా ఇన్-గేమ్ కంటెంట్  అందుబాటులో ఉంటుంది. ఇంకా 18-24 సంవత్సరాల వయస్సు గల కస్టమర్లు  ప్రైమ్ సభ్యత్వాలు పై యూత్ ఆఫర్ పొందవచ్చు మరియు ప్లాన్స్ యొక్క రెండు ఎంపికలు ద్వారా 50%తగ్గింపు పొందవచ్చు. ప్రైమ్ కోసం సైన్ అప్ చేయడం ద్వారా కస్టమర్లు ఈ ఆఫర్ పొందగలరు మరియు తక్షణమే 50%క్యాష్ బ్యాక్ అందుకోవడానికి తమ వయస్సుని ధృవీకరించుకోవచ్చు. అందువలన వారు ప్రైమ్ యొక్క ఎన్నో వినోదాలు మరియు షాపింగ్ ప్రయోజనాల్ని గుర్తించగలిగి మరియు ఆనందించగలరు” అని సుబ్బు పలనియప్పన్, డైరక్టర్- ప్రైమ్, అమేజాన్ ఇండియా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed