టిడిపి భీమిలి నియోజక వర్గ ఇన్‌ఛార్జిగా కోరాడ

భీమునిపట్నం  : టీడీపీ భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఆనందపురం మాజీ ఎంపీపీ కోరాడ రాజబాబు నియమితులయ్యారు. రాజబాబును టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నియమించినట్లు పార్టీ వర్గాలు బుధవారం తెలిపాయి. రాజబాబు నియామకం పట్ల ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు హర్షం, అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed