87 వార్డులో సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం

గాజువాక :

87వవార్డులో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఎన్నికల ముందు హామీ
ఇచ్చిన చేయూత పథకం ద్వారా 45 నుండి 60 సంవత్సరాలు వరకు అక్క చెల్లెమ్మలకు ఈరోజు రెండో విడత చేయూత పథకం కింద 18750/- రూపాయలు బ్యాంకులో పడిన శుభ సందర్భంగా విశాఖపట్నం, గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి  ఆదేశాల మేరకు మరియు గాజువాక వైస్సార్సీపీ ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి చూచనలతో 87వ వార్డు పార్టీ కార్యాలయం నందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ87వ వార్డు నాయకులు మరియు లబ్దిదారులతో కలసి లబ్ధి పొందిన అక్క చెల్లమ్మ లు అందరూ వచ్చి వై .యస్. జగన్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం చేసినారు. ఈ యొక్క కార్యక్రమంలో వైస్సార్సీపీ జిల్లా సెక్రటరీ బొడ్డ.గోవింద్,స్టేట్ బి. సి. సెల్ జనరల్ సెక్రటరీ ఎన్నేటి. రమణ,
స్టేట్ బి. సి.గాండ్ల /తెలుకుల కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి. చిత్రాడ. కనకసూర్య పద్మావతి, వార్డు ప్రెసిడెంట్ చిత్రాడ. వెంకటరమణ, కె. అప్పలరాజు, పిన్నిటి. సంతోష్, కాండ్రేగుల.కనకమహాలక్ష్మి, యల్. ఐ. సి. నాయుడు,గెద్దాడ. నాగరాజు, చిత్రాడ. రాజు,గాలి.నూకరాజు,మల్ల. సతీష్,సారిపల్లి.గణపతి,
యస్. సత్యవతి,పి. గోవింద్,యస్. పార్వతి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed