450 మంది లబ్ధిదారుల జగనన్న కోలనీకి శంకుస్థాపన

 

  1. విశాఖపట్నం :
    భీమిలి నియోజకవర్గం
    పద్మనాభ మండలంలో పద్మనాభం పంచాయతీ మరియు
    క్రృష్ణాపురం పంచాయితీ లలో 450 మంది లబ్ధిదారుల
    జగనన్న కోలనీకి శంకుస్థాపన చేసిన
    రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి
    అవంతి శ్రీనివాసరావు
    అనంతరం జరిగిన లబ్ధిదారుల సమావేశంలో మంత్రి  మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా
    రాష్ట్ర ముఖ్యమంత్రి
    వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పనిచేస్తున్నారని
    కొన్ని లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయ్యాడని అదేవిధంగా జగనన్న కోలనీలో నూరు శాతం మంచినీరు, కాలువలు, ఎలక్ట్రిసిటీ, రోడ్లు , పూర్తి స్థాయిలో అమలు జరుగుతుందని తెలిపారు అనంతరం పద్మనాభం మండల రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేశారు
    ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా RDO కిషోర్  భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త ముత్తంశెట్టి.మహేష్
    మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంటుభుక్త.రాంబాబు, సుంకర.గిరిబాబు,
    కోరాడ.లక్ష్మణరావుగారు,
    కాళ్ళ.నగేష్ కుమార్  కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed