పాత గుంటూరు సిఐగాఎం.వాసు.బాధ్యతల స్వీకరణ

 

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాలను నియంత్రించేందుకు కృషి చేస్తానని పాత గుంటూరు సి ఐ ఎం వాసు సృష్టం చేశారు అర్బన్ సిసిఎస్ లో పని చేస్తున్నా ఇటీవల జరిగిన సీఐల బదిలీల్లో భాగంగా ఆయన పాత గుంటూరు సీఐగా బదిలీపై వచ్చారు ఆయన ఆదివారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లోబడి నిత్యం ఇబ్బందితో పెట్రోల్ నిర్వహిస్తూ స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యలతోపాటు శాంతిభద్రతల పరిరక్షణ నియంత్రణకు కృషి చేస్తానని సిఐ తెలిపారు.అదేవిధంగా కోవిడ్ రెండోదశ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలు ఎవరు బయటకు రావద్దని సూచించారు అలాగే అత్యవసరమైతే నే ఇంట్లో నుంచి బయటకు రావాలన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *